రామగుండం: బదిలీపై వెళుతున్న అధికారికి ఆత్మీయ సన్మానం

2చూసినవారు
రామగుండం: బదిలీపై వెళుతున్న అధికారికి ఆత్మీయ సన్మానం
సింగరేణి సంస్థ రామగుండం-3 జీఎం కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు సమావేశంలో ఆర్జీ-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలో సీనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ కళ్యాణ్ మణుగూరు ఏరియాకు బదిలీపై వెళుతున్న సందర్భంగా ఏరియా జీఎం సుధాకరరావు, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జీఎం నాగేశ్వరరావు ఇతర అధికారులతో కలిసి ఘనంగా సన్మానించారు. సీనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ గా వారు అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు.

సంబంధిత పోస్ట్