ఇండేన్ గ్యాస్ భద్రతా తనిఖీలకు సహకరించండి

80చూసినవారు
ఇండేన్ గ్యాస్ భద్రతా తనిఖీలకు సహకరించండి
ఇండేన్ గ్యాస్ మరింత సురక్షితంగా, వంట గ్యాస్ ప్రమాదాలు జరుగకుండా చూడాలని ఐఓసియల్ చైర్మన్ సూచించారు. దేశ వ్యాప్తంగా "ప్రాథమిక భద్రతా తనఖీ" లలో బాగంగా నిర్వహిస్తున్నట్లు బుధవారం గోదావరిఖని, ఎన్టీపీసీ శ్రీమయి గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ ఎస్. మధుసూధన్ రెడ్డి తెలిపారు. ఇంటింటికీ వచ్చి ప్రాథమిక భద్రతా సిబ్బంది చర్యలు చేపడుతారని, టోల్ ఫ్రీ నంబర్ 1906 పై అవగాహన కల్పిస్తారని వినియోగదారుల సహకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్