సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి: ప్రభుత్వ విప్

83చూసినవారు
సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి: ప్రభుత్వ విప్
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వవిప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని గురువారం ప్రారంభించారు. మేడారం, పత్తిపాకలో జ్వరాలతో బాధపడుతున్న విషయం తెలిసిన వెంటనే గ్రామంలో పర్యటించి కలెక్టర్, వైద్యాధికారులతో మాట్లాడి హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్