ఖనిలో ఘనంగా బోగి వేడుకలు

56చూసినవారు
ఖనిలో ఘనంగా బోగి వేడుకలు
పారిశ్రామిక ప్రాంతమైన గోదావరిఖనిలో భోగి వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా 33వ డివిజన్ లో తెల్లవారుజామున యువకులంతా భోగి మంటలను ఏర్పాటు చేసి ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం మహిళలంతా తమ ఇండ్ల ముందు రంగు రంగుల రంగవల్లులను తీర్చిద్దారు. ఈ కార్యక్రమంలో నాయకులు మద్దెల దినేశ్ తో పాటు యువకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్