రామగుండం: రోస్టర్ రికార్డులను పరిశీలించిన చీఫ్ లైజన్ ఆఫీసర్
By Sathish KK 81చూసినవారురామగుండం- 3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలలో పని చేస్తున్న ఎస్. టి ఉద్యోగులకు సంబంధించిన రోస్టర్ రికార్డులను సోమవారం చీఫ్ లైజన్ ఆఫీసర్ కృష్ణయ్య పరిశీలించారు. ఆర్జీ- 3 జీఎం కార్యాలయంలో రామగుండం- 3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలలో పనిచేస్తున్న ఎన్. సిడబ్ల్యుఏ ఉద్యోగుల ఏరియా స్థాయి అంతర్గత నియామకాలు, పదోన్నతులలో షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్ నియమాల అమలుకు సంబంధించిన రోస్టర్ రికార్డులను పరిశీలించారు.