బొగ్గు గనులను సింగరేణి కే కేటాయించాలి: సిపిఎం

81చూసినవారు
బొగ్గు గనులను సింగరేణి కే కేటాయించాలి: సిపిఎం
కేంద్ర బిజెపి ప్రభుత్వం బొగ్గు గనుల వేలం పాటను ఆపి సింగరేణికే నేరుగా కేటాయించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖని శ్రామిక భవన్ లో భూపాల్ మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకును కేంద్రం వేలంపాట వేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆరెపల్లి రాజమౌళి, మెండే శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్