తెలంగాణలో బొగ్గు బావులు సింగరేణికే కేటాయించాలి: సిఐటియు

81చూసినవారు
తెలంగాణలో బొగ్గు బావులు సింగరేణికే కేటాయించాలి: సిఐటియు
కేంద్ర ప్రభుత్వం సింగరేణికి శ్రావణపల్లి బ్లాక్ కేటాయించే విధంగా ఒత్తిడి తీసుకు రావాలని శనివారం సిఐటియు బృందం సింగరేణి చైర్మన్& మేనేజింగ్ డైరెక్టర్ బలరాం ని కలిసి వినతిపత్రం ఇచ్చారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ గారు, సింగరేణి యూనియన్ నాయకులు బాలాజి, రాములు తదితరులు పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్