ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలి: ఏఐఎస్ఎఫ్

59చూసినవారు
ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలి: ఏఐఎస్ఎఫ్
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు శనివారం ఏఐఎస్ఎఫ్ పెద్దపెల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాక, విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ప్రీతం అన్నారు. మొలుగూరి సోను, ఎల్కపల్లి సురేష్, గోడిసెల ప్రణీత్, ధనాల దినేష్, కల్వల సునీల్ తదితరులు పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్