రామగుండం: అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ని కలిసిన పర్సనల్ విభాగాధిపతి

60చూసినవారు
రామగుండం: అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ని కలిసిన పర్సనల్ విభాగాధిపతి
పెద్దపల్లి జిల్లా రామగుండంలో బుధవారం మంచిర్యాల రీజియన్ నూతన అసిస్టెంట్ లేబర్ కమిషనర్ (సెంట్రల్)గా పదవీ బాధ్యతలు స్వీకరించిన యూసుఫ్ ని బుధవారం రామగుండం-3 ఏరియా పర్సనల్ విభాగాధిపతి సుదర్శనం మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ఆర్జీ-3 ఏరియాలో పెండింగ్ కేసుల పరిష్కారానికి సహకరించాలని కోరారు. ఐఈడిజిఎం చంద్రశేఖర్, సీనియర్ పర్సనల్ అధికారి రాజేశం ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్