మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ గా జనక్ బాధ్యతలు

53చూసినవారు
మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ గా జనక్ బాధ్యతలు
తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ గా బుధవారం హైదరాబాదులో ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నాయకులు మధు యాష్కి హాజరయ్యారు. సింగరేణిలోని 11 డివిజన్ల నుండి యూనియన్ ప్రతినిధులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై జనక్ ప్రసాద్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్