రామగుండం కార్పొరేషన్ లో పట్టు కోసం నేతల ప్రయత్నం!

25చూసినవారు
రామగుండం కార్పొరేషన్ లో పట్టు కోసం నేతల ప్రయత్నం!
ఈ ఏడాది జనవరితో రామగుండం పాలకవర్గం పదవి కాలం ముగియడంతో అధికార పార్టీ నేతలు వివిధ పార్టీ నేతలు ఆయా డివిజన్ లో పట్టు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల 50 డివిజన్ నుంచి 60 డివిజన్లకు పెంచడంతో కొందరి నేతలకు అనుకూలంగా.. మరికొందరికి ఇబ్బందిగా మారింది. దీనితో ఏదో విధంగా పదవి కోసం ఇప్పటినుంచి కసరత్తు చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు డివిజన్ లో జరిగే అధికారిక కార్యకలాపాలకు చురుకుగా పాల్గొంటున్నారు.

సంబంధిత పోస్ట్