ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజాపోరును తీవ్రతరం చేద్దాం.!

76చూసినవారు
గోదావరిఖనిలో ఆదివారం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంధా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. పెద్దంపేట కు చెందిన బండి అశోక్ నాయకత్వంలో యువకులు మాస్ లైన్ ప్రజాపంధా పార్టీలో చేరారు. రాష్ట్ర నాయకులు నంది రామయ్య, ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, తోకల రమేష్, గుమ్మడి వెంకన్న మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా పోరును తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్