రామగుండలో రామ్​ చరణ్ ఫ్యాన్స్ సందడి

64చూసినవారు
రామగుండలో రామ్​ చరణ్ ఫ్యాన్స్ సందడి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పవర్‌ఫుల్, యాక్షన్ ప్యాక్డ్ మూవీ గేమ్ ఛేంజర్.. థియేటర్లలోకి వచ్చేసింది. ఈ భారీ సినిమాకి తెల్లవారు జాము నుంచే ఫ్యాన్స్ భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఏ థియేటర్ దగ్గర చూసినా.. ఫ్యాన్స్ సందడి కనిపించింది. ఈ సందర్భంగా రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు, రామ్ చరణ్ బెస్తపల్లి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో రామ్ చరణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. ఈ కార్యక్రమంలో గుమ్ముల సాగర్, రాజేందర్, సాయికుమార్, సంతోష్, లక్కీ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్