సింగరేణి బిగ్ బాస్ కు 'ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ' అవార్డు

80చూసినవారు
సింగరేణి బిగ్ బాస్ కు 'ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ' అవార్డు
సింగరేణి సంస్థను పర్యావరణహిత సంస్థగా మార్చడమే కాకుండా పర్యావరణ స్ఫూర్తిని పెంచేందుకు స్వయంగా 18వేల మొక్కలు నాటి తెలంగాణలోని ఆరు జిల్లాల్లో మినీ అడవులను సృష్టించినందుకు సంస్థ చైర్మన్ ఎన్ బలరాంను ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డుతో సత్కరించారు. గ్రీన్ మ్యాపుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో సి&ఎండికి 'ట్రీమ్యాన్ ఆఫ్ తెలంగాణ' అవార్డును అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్