నష్టపోయిన రైతులను ఆదుకోవాలి..

60చూసినవారు
అకాల వర్షాలతో వంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని పెద్దపల్లి బీజేపీ జిల్లా ఆధ్యకులు కర్రే సంజీవ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం జూలపల్లి మండలంలో భారీ వర్షానికి పంటలు దెబ్బతిన్న రైతులను కలిసి నష్టపోయిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ అధికారితో కలిసి రైతులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పంటలు పండే సమయంలో అకాల వర్షం రైతులను నష్టపరిచిందన్నారు. ఈకార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్