ఖనిలో ఘనంగా ప్రపంచ సంగీత దినోత్సవ వేడుకలు

57చూసినవారు
ఖనిలో ఘనంగా ప్రపంచ సంగీత దినోత్సవ వేడుకలు
గోదావరి కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో సింగరేణి ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం స్ఫూర్తి భవన్లో శుక్రవారం ప్రపంచ సంగీత దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోతుగంటి భీమయ్య చారి, బండారి వీరేంద్ర, పానుగంటి వెంకటేశ్వర చారి, దామరపల్లి పరమాత్మయ్య, కొత్వాల రాజయ్య లను సంగీత కళాజ్యోతి అవార్డులతో ఘనంగా సత్కరించినారు. అధ్యక్షులు కనకం రమణయ్య, సెక్రటరీ మాదరి వాసు అధ్యక్షతన పలువురు కళాకారులు పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్