చార్జీలు పెంచాలని ర్యాలీ నిర్వహించిన సీపీఎం నాయకులు

50చూసినవారు
ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో సిపిఎం నాయకులు హమాలి చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు దాటిన హమాలి కార్మికులకు పింఛన్లు ఇవ్వాలన్నారు. బీడీ కార్మికులకు ఇండ్లు మంజూరు చేయాలి.. రైతులకు వడ్లు ఆరబెట్టడానికి రెండు ఎకరాల భూమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎగయాంటి ఎల్లారెడ్డి, కార్యదర్శి గొర్రె మల్లేశం, సభ్యులు ఎట్లా ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్