వేములవాడ: జిల్లా వ్యాప్తంగా విస్తృత వాహన, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

74చూసినవారు
సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పాల్గొన్నారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాహన, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టడం జరిగిందని, సోమవారం సాయంత్రం సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ఏర్పాటు చేసిన వాహన, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పాల్గొని విధి నిర్వహణలో ఉన్న అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్