రుద్రంగిలో అనారోగ్యంతో గల్ఫ్ కార్మికుడి మృతి

55చూసినవారు
రుద్రంగిలో అనారోగ్యంతో గల్ఫ్ కార్మికుడి మృతి
రుద్రంగి మండల కేంద్రానికి చెందిన స్వామి ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి అనారోగ్యంతో రెండు రోజుల క్రితం స్వదేశానికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ బుదవారం మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్