సిరిసిల్ల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

83చూసినవారు
సిరిసిల్ల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో గాయాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటలో బుధవారం బైక్పై ఖలీల్, రాజశేఖర్ ఇద్దరు వస్తుండగా రోడ్డు పక్కనున్న వడ్ల కుప్పను ఢీకొని ఖలీల్ అక్కడికక్కడే చనిపోయాడు. రాజశేఖర్ (25)చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఎస్ఐ ప్రేమ నందు తెలిపారు. మృతుడి అంత్యక్రియల కోసం దాతల సహాయం కోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు.

సంబంధిత పోస్ట్