సిరిసిల్ల: దారుణం.. యువకుడు హత్య (వీడియో)

71చూసినవారు
మరో దారుణం చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం సతీశ్ అనే యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. గంభీరావుపేట మండలం లింగన్నపేట ఊరు శివారులో ఈ దారుణం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్