సిరిసిల్ల: వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మున్సిపల్ సంఘం

81చూసినవారు
సిరిసిల్ల: వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మున్సిపల్ సంఘం
రాజన్న సిరిసిల్ల జిల్లా, నియోజకవర్గం బుధవారం పట్టణం 22వ వార్డు పెద్ద బోనాల్ లొ పురపాలక సంఘం (మెప్మా) ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, స్థానిక వార్డు కౌన్సిలర్ కల్లూరి లత మధు, మార్కెట్ కమిటీ చైర్మన్ వేలుముల స్వరూప తిరుపతి రెడ్డి, మహిళ సంఘం సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్