తంగళ్లపల్లి: 48క్వింటాళ్ల పిడిఎస్ రైస్ ను పట్టుకున్నపోలీసులు

66చూసినవారు
తంగళ్లపల్లి: 48క్వింటాళ్ల పిడిఎస్ రైస్ ను పట్టుకున్నపోలీసులు
అక్రమంగా తరలిస్తున్న 48 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ ను పట్టుకున్నట్లు ఎస్సై రామ్మోహన్ తెలిపారు. తంగళ్లపల్లిలోని పోలీస్ స్టేషన్లో గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తమకు వచ్చిన సమాచారం మేరకు తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న 48 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ను పట్టుకుని నితిన్, ప్రశాంత్, అంగుర, పాండు, రాజు, శ్రీను, డ్రైవర్ ప్రశాంత్ పై కేసు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్