ఉపాధ్యాయుడు బదిలీ.. కంటతడి పెడుతూ చిన్నారి స్పీచ్

71చూసినవారు
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన బదిలీలు, పదోన్నతుల్లో భాగంగా స్థానచలనం పొందిన సిరిసిల్ల జిల్లాలోని కుసుమరామయ్య ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు లక్ష్మణ్ సన్మాన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలకు చెందిన ఓ చిన్నారి. లక్ష్మణ్ బోధన విధానాన్ని గురించి, చిన్నారుల పట్ల ఆయన చూపిన ఆప్యాయతను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టడం అందర్నీ ఆకట్టుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్