సిరిసిల్ల జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు

14చూసినవారు
సిరిసిల్ల జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు
సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని అడవిపదిరలో శుక్రవారం మోసపూరిత సంఘటన చోటుచేసుకుంది. దంతలరాణం లక్ష్మి అనే మానసిక దివ్యాంగురాలు తన కుమార్తెతో ఇంట్లో ఉండగా.. గుర్తుతెలియని వ్యక్తి బియ్యం యాచిస్తూ వచ్చి ఇంట్లో దోషం ఉందంటూ భయపెట్టాడు. పూజ పేరిట పావు తులం బంగారం తీసుకొని దృష్టి మళ్లించి పారిపోయాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్