హోమ్ గార్డుకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు

67చూసినవారు
హోమ్ గార్డుకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖలో హోంగార్డ్ గా గత 41 సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న సిరిగిరి దేవరాజ్ ను సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పూలమాల వేసి శాలువలతో ఘనంగా సన్మానించారు. పోలీస్ ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలను పొందారని శుభాకాంక్షలు తెలియజేస్తూ. వెల్ఫ్ ఫెర్ ఫండ్ నుండి ఆర్థిక సహయంగా రూ. 10 వేలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్