
భారీగా పడిపోయిన రియల్ ఎస్టేట్
TG: హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ భారీగా పడిపోయింది. ఇళ్ళ అమ్మకాలు, కొత్త ఇళ్ళ సరఫరాలో హైదరాబాద్ వెనుకంజలో ఉంది. 2024 జనవరి-మార్చిలోజనవరి-మార్చి నాటికి 14,298 ఇళ్ల అమ్మకాలు జరగ్గా,జరిగాయి, కానీ 2025లో 26% తగ్గి 10,647 యూనిట్ల అమ్మకాలు జరిగినట్లుమాత్రమే జరిగాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్ టైగర్ వెల్లడించింది. హైదరాబాద్లో కొత్త ఇళ్లఇళ్ళ సరఫరా 33% తగ్గగా.. బెంగళూరులో అమ్మకాలు 13%, సరఫరా 83% పెరిగాయి. చెన్నైలో అమ్మకాలు 8% పెరిగాయి.