వేములవాడ రాజన్న సేవలో దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్

84చూసినవారు
వేములవాడ రాజన్న సేవలో దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్
వేములవాడ రాజన్నను ఆదివారం దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్ రావు ముందుగా స్వామి వారికి కోడె మొక్కులు చెల్లించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అద్దాల మండపంలో ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించారు. ఆలయ ఈఈ రాజేష్, ఏఈఓ శ్రవణ్, పర్యవేక్షకులు శ్రీకాంత్ లడ్డు ప్రసాదం అందజేశారు. వారి వెంట ఆలయ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్