వేములవాడ: అంబేద్కర్ విగ్రహం శుద్ధి కార్యక్రమం: బీజేపీ నేతలు

59చూసినవారు
వేములవాడ: అంబేద్కర్ విగ్రహం శుద్ధి కార్యక్రమం: బీజేపీ నేతలు
వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ లోని అంబేడ్కర్ విగ్రహానికి టౌన్ బీజేపీ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి కార్యక్రమం నిర్వహించినట్లు టౌన్ బీజేపీ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్, ఎస్సీ మార్చ జిల్లా అధ్యక్షుడు సంటి మహేష్ తెలిపారు. జయంతి కార్యక్రమం ఉన్న నేపథ్యంలో బైక్ ర్యాలీ తీశారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్