వేములవాడ: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం

58చూసినవారు
వేములవాడ: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం
అగ్ని మాపక వారోత్సవాలు సందర్బంగా ఫైర్ సేఫ్టీ పోలీసులు బుధవారం వేములవాడ పట్టణంలోని వంశీ కృష్ణ అపార్ట్మెంట్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ అనిల్ కుమార్, సిబ్బంది, అపార్ట్మెంట్ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్