టైరు పేలడంతో డివైడర్ పైకి దూసుకెళ్లిన కారు. తప్పిన ప్రాణాపాయం

79చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మొదటి బైపాస్ ప్రాంతంలోని మత్తడి పోచమ్మ ఆలయం వద్ద గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు సోలాపూర్ నుంచి వస్తున్నట్లు స్థానిక ప్రజలు చెబుతున్నారు. కారు టైరు పేలడంతోనే ప్రమాదం జరిగింది. ప్రాణాపాయం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్