పిల్లల ఎత్తు, బరువు తప్పనిసరిగా కొలవాలి: కలెక్టర్

57చూసినవారు
పిల్లల ఎత్తు, బరువు తప్పనిసరిగా కొలవాలి: కలెక్టర్
అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల ఎత్తు, బరువు తప్పనిసరిగా కొలవాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా రుద్రంగిలోని ఆరు అంగన్వాడి కేంద్రాలను బుధవారం ఒక చోట చేర్చి, వీహెచ్ ఎస్ఎన్ లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై వివరించారు. ఈ సందర్భంగా పిల్లల ఎత్తు, బరువు కొలువగా, ఈరోజు కేంద్రానికి రాని వారికి రేపు కొలువాలని కలెక్టర్ ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్