రాజన్న కోడెలపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్

63చూసినవారు
రాజన్న కోడెలపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి కోడెల విశిష్టత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాగా తెలుసునని, ఇప్పటి వరకు జరిగిన చాలా సమావేశాల్లో కోడెల సంరక్షణపై సీఎం చాలా సార్లు ప్రస్తావించారని సీఎం ఓఎస్డీ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం తిప్పాపూర్ లోని గోశాలను ఓఎస్డి శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేసి, కోడెల సంరక్షణ కొరకు చేపటాల్సిన అంశాలపై అధికారులతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి చర్చించారు.

సంబంధిత పోస్ట్