వేములవాడ రాజన్న గుడిలో భక్తుల సందడి (వీడియో)

56చూసినవారు
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ధర్మదర్శనంలో ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందర్నీ చల్లంగా చూడు రాజన్న స్వామి అంటూ భక్తులు వేడుకున్నారు. స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కులు, తలనీలాలు సమర్పించుకొని సేవలో తరించారు.

సంబంధిత పోస్ట్