వేములవాడ: లడ్డూల కోసం క్యూ కట్టిన భక్తులు (వీడియో)

54చూసినవారు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి ఆలయానికి వచ్చిన భక్తులు లడ్డు ప్రసాదం స్వీకరించేందుకు అధిక సంఖ్యలో క్యూ కట్టారు. దీంతో లడ్డు కౌంటర్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. లడ్డు ప్రసాద్ కౌంటర్స్ భక్తుల రద్దీ ఉన్న సమయంలో పెంచాలని భక్తులు కోరుతున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు అర్చకులు నిర్వహించారు. ఆదివారం సెలవు దినం సందర్భంగా భక్తులు తరలివచ్చారు. లడ్డూ ధర 20, పులిహోర ధర 15గా ఉన్నాయి.

సంబంధిత పోస్ట్