సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

76చూసినవారు
సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటుందని ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు రగుడు పర్శురాములు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకపల్లి గ్రామంలో శనివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. సంకపల్లి గ్రామానికి చెందిన పండుగ లచ్చవ్వ, కొండ సత్తవ్వలు సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్