వేములవాడ పట్టణానికి చెందిన వేగండ్ల సరోజన, కుమ్మరి లక్ష్మికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను శనివారం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్న నిరుపేదలకు సీఎంఆర్ చెక్కులను అందజేయడం హ్యాపీగా ఉందన్నారు. బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులు రావడానికి కృషి చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లకు కృతజ్ఞతలు తెలిపారు.