రాజన్న ఆలయ గోపురాలను శుభ్రం చేస్తున్న ఫైర్ ఇంజన్ (వీడియో)

66చూసినవారు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి గోపురాలను, కమాన్లను ఫైర్ ఇంజన్ సహాయంతో ఫైర్ సేఫ్టీ సిబ్బంది శనివారం శుభ్రం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫైర్ సేఫ్టీ సిబ్బంది మాట్లాడుతూ. రానున్న మహాశివరాత్రి నేపథ్యంలో ఆలయ గోపురాలను ఫైర్ ఇంజన్ సహాయంతో శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం వేములవాడ రాజన్న సన్నిధిలో మహాశివరాత్రి జాతర అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్