త్వరలోనే భీమారం మండల కేంద్రంలో ప్రభుత్వ పక్కా భవనాలు

77చూసినవారు
త్వరలోనే భీమారం మండల కేంద్రంలో ప్రభుత్వ పక్కా భవనాలు
ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని, త్వరలోనే భీమారం మండల కేంద్రంలో ప్రభుత్వ పక్కా భవనాలు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం భీమారం మండల కేంద్రంలో రూ 1 కోటి 43 లక్షలతో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 30 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్