డీఎస్ మృతికి ప్రభుత్వ విప్ ఆది సంతాపం

67చూసినవారు
డీఎస్ మృతికి ప్రభుత్వ విప్ ఆది సంతాపం
సీనియర్ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. డి. శ్రీనివాస్ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేని అన్నారు. డీఎస్ లేని లోటు తీర్చలేనిదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్