నష్టపరిహారం అందజేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

52చూసినవారు
నష్టపరిహారం అందజేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
గత మూడు రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామానికి నేరళ్ల సరోజన, మల్యాల రాజేశంలకు చెందిన ఇల్లు కూలిపోగా బుధవారం ప్రభుత్వం తరఫున 50వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బుధవారం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్