ప్రతాప రామక్రిష్ణను పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆది

82చూసినవారు
ప్రతాప రామక్రిష్ణను పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆది
రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామక్రిష్ణను వేములవాడలోని వారి స్వగృహంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారి వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్