ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును పంపిణీ చేసిన ప్రభుత్వ విప్

51చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోనీ కోనారావుపేట మండలం శివంగలపల్లి గ్రామానికి చెందిన దూదేకుల దరియా కు అనారోగ్య కారణాల వల్ల చికిత్స తీసుకోగా ముఖ్యమంత్రి సహాయ నిది ద్వారా మంజూరు అయిన 1 లక్ష 50 వేల ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కును రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్