డీఎస్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్

64చూసినవారు
డీఎస్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్
సీనియర్ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిజామాబాద్ లోని వారి నివాసంలో ప్రభుత్వ విప్ డి. శ్రీనివాస్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్