వేములవాడలో ఘనంగా శివస్వాముల నగర సంకీర్తన

80చూసినవారు
శివ స్వాముల నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని భీమేశ్వర ఆలయం నుంచి సోమవారం శివ స్వాముల నగర సంకీర్తన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆ మహా శివుని భక్తి పాటలతో శివ స్వాముల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అధిక సంఖ్యలో శివ స్వాములు పాల్గొనడంతో పండగ వాతావరణం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్