వేములవాడ పట్టణంలోని శంకర మఠం వెనుక భాగంలో వేములవాడ అనువంశిక అర్చక ట్రస్ట్, బ్రాహ్మణ నిత్యాన్నసత్రం వారి ఆధ్వర్యంలో అభినవ విద్యా తీర్థ సదనము నిర్మాణ కార్యక్రమానికి చేపట్టారు. బుధవారం ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై భూమి పూజ నిర్వహించారు. రాజన్న క్షేత్రంలో సామాజిక సేవలో బ్రాహ్మణుల కోసం ఒక వసతి గృహం ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.