కోడెల మృతి చాలా బాధేసింది: కరాటే కళ్యాణి(వీడియో)

75చూసినవారు
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి గోశాలలో కోడెలు మృత్యువాత పడుతున్న విషయంపై సినీనటి, బిజెపి ధార్మిక సెల్ స్టేట్ కన్వీనర్ కరాటే కళ్యాణి మంగళవారం పట్టణంలో మీడియాతో మాట్లాడారు. గోశాలలో కోడెలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. కోడెల ద్వారా కోట్ల ఆదాయం వస్తుందని, ఈవో సంబంధిత అధికారులు శ్రద్ధ వహించాలని అన్నారు. కోడెల మృతికి సంబంధిత న్యూస్ చూస్తున్నపుడు చాలా బాధపడినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్