మహనీయుని సేవలు స్ఫూర్తిదాయకం

70చూసినవారు
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ కార్యాలయంలో మహాత్ముని జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్యం, శాంతి, అహింస అనే ఆయుధాలతో మహనీయుడు చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని అన్నారు. ముందుగా సిరిసిల్ల పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు చేసి వారి సేవలు స్మరించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్