అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది (వీడియో)

65చూసినవారు
అభివృద్ధి పనులు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పట్టణంలోని 7వ వార్డులో రూ. 21లక్షల నిధులతో సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ. అభివృద్ధి సంక్షేమం కోసం అనునిత్యం సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. నిధులు మంజూరు చేసి వార్డు డెవలప్మెంట్ కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు, స్థానిక నేతలకు ధన్యవాదాలు తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్