వేములవాడ: పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ఆది

77చూసినవారు
వేములవాడ: పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ఆది
వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం భూమి పూజ చేశారు. రూ. 20 లక్షలతో నిర్మిస్తున్న పల్లె దవాఖాన, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ. 12 లక్షలతో నిర్మిస్తున్న అదనపు తరగతి గది నిర్మాణానికి స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ వేములవాడ ఆది శ్రీనివాస్ భూమి పూజ చేసినట్లు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్